మీరుతెలుసుకోవాల్సినసువిధరైలునిబంధనలు

0
1483
Telugu Blog

ప్రయాణంసులభంగాజరగడానికి ఈ రైళ్లనుఏర్పాటుచేసినప్పటికీ, వీటినిబంధనలుమాత్రంప్రయాణీకులకుతరచూఇబ్బందులుకలగజేస్తుంటాయి. కాబట్టి, సువిధరైళ్లలోప్రయాణంచేసేముందు, మీప్రయాణంసుఖవంతంగాసాగడానికి ఈ క్రిందపేర్కొన్ననిబంధనలనుతెలుసుకోండి.

బుకింగ్‌ వ్యవధి

పండగరద్దీఉండేసమయాల్లోటికెట్కన్‌ఫర్మ్‌ కానిప్రయాణీకులకుఈ రైళ్లుఊరటకలిగిస్తాయి. అందుకే, సువిధరైళ్లకుటికెట్లనుగరిష్టంగా 30 రోజులముందుగా, కనిష్టంగా 10 రోజులముందుగాచేసుకోవచ్చు. ఈ టికెట్లుఆన్‌లైన్‌తోపాటు, రైల్వేకౌంటర్లలోనూపొందవచ్చు.

రైళ్లరకాలు

సువిధరైళ్లలోప్రాథమికంగామూడురకాలున్నాయి. మొదటిరకంరాజధానిరైళ్లతరహాలోపూర్తిగాఏసీకోచ్‌లతోతక్కువస్టాపులతోఉంటుంది. రెండోరకంసువిధరైళ్లుదురంతోరైళ్లతరహాలోఏసీ, మరియునాన్-ఏసీబోగీలుఉంటాయి. ఇదికూడాతక్కువస్టేషన్లలోనేఆగుతుంది. ఇకమూడోరకం, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతరహాలోఏసీమరియునాన్‌-ఏసీబోగీలతోఎక్కువస్టేషన్లలోఆగుతుంది. మీరుఎంచుకునేసువిధరైలునుబట్టిటికెట్‌ ధరల్లోవ్యత్యాసంఉంటుంది.

గుర్తింపుకార్డులుతప్పనిసరి

సువిధరైలుఎక్కేముందు, మీరుమీగుర్తింపుకార్డునుతీసుకెళ్లడంమర్చిపోకండి. ప్రతీప్రయాణికుడికిఫోటోగుర్తింపుకార్డుతప్పనిసరి, ప్రయాణసమయంలోఅవితనిఖీచేయబడతాయి. సరైనగుర్తింపుకార్డులేకుండాఉన్నప్రయాణీకులను, రైలుదిగిపోమనిఅడగవచ్చు.

రద్దునియమాలు

సువిధరైలుబయలుదేరేసమయానికిలేదాచార్ట్తయారుకావడానికిఏదిముందైతేదానికికనీసం 6 గంటలముందువరకూటికెట్లనురద్దుచేసుకోవచ్చు. టికెట్‌ రద్దుచేసుకుంటే, బుకింగ్చేసుకున్నధరలో 50 శాతంరిఫండ్చేయబడుతుంది. టికెట్‌నుఆన్‌లైన్‌లోబుక్చేసుకున్నట్లైతే, టికెట్రద్దైనతర్వాత ఆ డబ్బుబ్యాంక్అకౌంట్‌ లేదాక్రెడిట్‌ కార్డ్‌ అకౌంట్‌కునేరుగాజమచేయబడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here