ఈ రోజుల్లోఆన్‌లైన్‌లోబస్ బుకింగ్‌కుఎన్నోఅవకాశాలుఉండడంతో, మెరుగైనబస్సుఅందించేదెవరోతెలుసుకునేవిషయంలోఎవరైనాతరచూఅయోమయానికిగురికావచ్చు. ఏమైనప్పటికీ, మీరిప్పుడురైల్‌యాత్రివారిసులువుగాఉపయోగించగలిగేబస్ బుకింగ్ సర్వీసునుప్రయత్నించడంద్వారా, తక్కువఖర్చుతోఎక్కువదూరంప్రయాణించవచ్చు. బస్సుప్రయాణంమంటేమీకువిపరీతంగానచ్చేసేలారైల్‌యాత్రిఎలాచేయగలదోతెలుసుకోవడానికి ఈ క్రిందివివరాలనుచదవండి.
సులువైనదిమరియుచివరినిమిషంలోనూఅందుబాటులోఉండేది
అత్యంతవేగంగాఅమ్ముడయ్యేరైలుటికెట్లతోపోల్చితే, బస్సుటికెట్లుప్రయాణానికికొన్నిగంటలముందువరకూకూడాఅందుబాటులోఉంటాయి. రైల్‌యాత్రిడాటానిపుణులపరిశీలనలో,ప్రతీరోజూ 10 లక్షలమందిప్రయాణీకులురైళ్లలోసీట్లుసరిపడాలేకటికెట్లనుకన్‌ఫర్మ్చేసుకోలేకపోతున్నారు,
అంటేవారిప్రయాణాలన్నీరద్దుచేసుకోవాల్సివస్తోందిలేదావారువేసుకున్నప్రణాళికంతాతారుమారవుతోంది. అందుకే, మెరుగైనబస్సుప్రయాణసౌకర్యాన్నిఅందించడంమారైల్‌యాత్రిలక్ష్యాల్లోఒక్కటిగామారింది, దీనివల్లమీకుకావాల్సినప్పుడుప్రయాణంచేయవచ్చు.
తక్కువధరకేప్రయాణంచేయండి
బస్టికెట్ధరవిమానంలేదాట్రైన్టికెట్ధరకన్నాచౌక, మీకుగనకసమయంఉండిడబ్బులుఆదాచేసుకోవాలనుకుంటేమాత్రం, బస్సులోప్రయాణించడమేమేలు.రైల్‌యాత్రివారిబస్సుబుకింగ్సౌకర్యాన్నిఉపయోగించడంద్వారా
తక్కువధరకేటికెట్ పొందవచ్చుమరియుచివరిసీట్లరాయితీనిమరియుఇతరక్యాష్‌బ్యాక్ఆఫర్లనుఎప్ప
టికప్పుడుపొందవచ్చు, అదీమీరుఅకస్మాత్తుగాచేసేప్రయాణాల్లోకూడా.
మీకుకావల్సినట్లేఎంచుకోవచ్చు
రైల్‌యాత్రిఅన్‌లైన్ బస్ బుకింగ్‌లోవినియోగదారులుతమసీట్లను, బస్సుఎక్కేప్రాంతాలను, సమయాలనుమరియుబడ్జెట్‌ను, వారికితగినవిధంగాఎంచుకోవచ్చు. ఇలాంటిఅవకాశాలుమరేఇతరప్రయాణసౌకర్యంలోనూఉండవు, వాటిలోఏదీమీనియంత్రణలోఉండదు – వారుఅందించేవాటితోనేమీరుసంతృప్తిచెందాల్సిఉంటుంది.
సీటుపైవ్యక్తిగతఅభిప్రాయం
ఇదిప్రయాణీకులకోసమేఉద్దేశించినప్రత్యేకసౌకర్యం. ప్రతీప్రయాణీకుడికినాణ్యమైనమరియుసౌకర్యవంతమైనప్రయాణాన్నిఅందించడానికిరైల్‌యాత్రికృతనిశ్చయంతోఉంది. కాబట్టి, మీప్రయాణంలోమీసీటుఎంతసౌకర్యంగాఉంటుందన్నదానిపై, ప్రయాణీకులఅభిప్రాయాలనుతెలుసుకోవచ్చు.