ఛార్‌ధామ్యాత్రగురించిమీరుతెలుసుకోవాల్సినవిషయాలు

0
1676
Telugu Blog

జీవితంలోఒకసారిచేసేయాత్రైన, ఛార్‌ధామ్‌ యాత్రచాలాసుదూరమైన, కఠినమైనమరియుఅంతేఅనుభూతినిమిగిల్చేయాత్ర. రైలుస్టేషన్‌కుదగ్గరగాహరిద్వార్ఉన్నప్పటికీ, అసలుయాత్రయమునోత్రికివెళ్లిఅక్కడయమునానదిలోపవిత్రస్నానంచేసినప్పటినుంచిమొదలవుతుంది. అక్కడినుంచిగంగోత్రికి, ఆ తర్వాతకేదార్‌నాథ్‌, చివరగాబద్రీనాథ్‌కుయాత్రికులుచేరుకుంటారు. దారిపొడవునా, ప్రతీఒక్కరుప్రముఖఆలయాల్లోపూజలుచేస్తారు. ఇకఅద్భుతమైనఅందాలనుచూస్తూముందుకుసాగుతూయాత్రికులుతమనుతాముశుద్ధిచేసుకుంటారు.

మొదటిధామం: గంగోత్రి

ఉత్తరకాశీజిల్లాలోఉన్నగంగోత్రిస్వచ్ఛమైనజలధారలతో, ఆకుపచ్చఅందాలతోఅద్భుతంగాకనిపిస్తుంది. హిందూపురాణాలప్రకారం, గంగానదిఇక్కడేజన్మించింది. గంగోత్రినుంచినీటిప్రవాహంఛార్‌ధామ్‌ యాత్రలోతదుపరిమజిలీలైనబద్రీనాథ్‌కు, కేదర్‌నాథ్‌కుసాగుతుంది. ఇక్కడమీరుగంగోత్రిఆలయాన్ని, గంగ్నాని-జబ్బులనునయంచేసేలక్షణాలనున్నవేడిసల్ఫర్‌ ఊటను, గంగామాతతొలిసారిభూమిపైఅడుగుపెట్టినచోటజలమయమైనశివలింగాన్నిచూడవచ్చు.

రెండోధామం: యమునోత్రి 

యమునామాతకు ఈ పవిత్రమైనపట్టణంఅంకితంచేయబడింది. ఇక్కడున్నకాలిండిపర్వతాల్లోనేయమునానదిజన్మించినట్లుచెబుతారు. యమునోత్రిచోరుకోవడానికి, జాంకీచట్టీనుంచికొద్దిపాటిట్రెక్కింగ్‌నుయాత్రికులుచేయాల్సిఉంటుంది. పోనీలేదాపల్లకీఎక్కడంద్వారా ఈ నడకనుతప్పించుకోవచ్చు. వీటిఛార్జీలు రూ.500-1200 వరకూఉంటాయి. ప్రధానఆలయాన్నిదర్శించుకోవడంతోపాటు, ఇక్కడున్నసూర్యకుండ్‌, సప్తర్షికుండ్‌, ట్రెక్కింగ్‌కుప్రధానకేంద్రమైనజంకీచట్టినిసందర్శించవచ్చు

మూడోధామ్‌: కేదార్‌నాథ్‌

గుప్తకాశీలోనిరుద్రప్రయాగ్‌కు 86 కి.మీదూరంలోఉంటుందికేదార్‌నాథ్‌. అందమైనకొండమార్గాల్లో, మైదానాలు, వేడినీటిఊటలు, అందమైనపర్వతశిఖరాలు, ఆకర్షణీయమైనపచ్చికమైదానాలనుదాటుకుంటూదీన్నిచేరుకోవచ్చు. పరమేశ్వరుడి 12 జ్యోతిర్లింగాల్లోఇదేఅత్యంతప్రముఖమైనది. కేదార్‌నాథ్‌లో, భైరవఆలయాన్నిమరియుమహాపంత్‌—సతోపనాథ్‌ పైనఉండేదీన్నిస్వర్గానికిద్వారంగాభావిస్తారు- దర్శించుకోవచ్చు. ఇక్కడేఅద్భుతమైనపూలుమరియుజంతువులకునిలయమైనకేదార్‌నాథ్అభయారణ్యంఉంది.

కేదార్‌నాథ్‌ పర్యటనకురిజిస్ట్రేషన్:కేదార్‌నాథ్‌కువెళ్లాలంటేముందుగారిజిస్ట్రేషన్చేసుకోవడంతప్పనిసరి. కౌంటర్లలోగానీ, ఆన్‌లైన్ద్వారాగానీరిజిస్ట్రేషన్చేసుకోవచ్చు. మీకుఇవ్వబడేపర్యటనకార్డునుప్రయాణంలోతప్పనిసరిగాకలిగిఉండాలి.

వైద్యపత్రం:గుప్తకాశీలేదాసోన్‌ప్రయాగ్‌లోమీరుశారీరకంగాధృఢంగాఉన్నారనివైద్యపత్రంపొందినతర్వాతే ఈ యాత్రనుచేపట్టగలుగుతారు. మీకేమైనాసమస్యఉందనివైద్యపత్రాల్లోఉంటేగనక, మిమ్మల్నిట్రెక్కింగ్‌ చేయడానికిఅనుమతించరు, అయినప్పటికీమీరుహెలికాప్టర్‌ ద్వారాకేదార్‌నాథ్‌కువెళ్లవచ్చు.

నాలుగోధామం: బద్రీనాథ్‌

గర్వాల్హిమాలయాలమధ్యలోఉన్న ఈ పవిత్రపట్టణానికివెళ్లడానికిమీకుప్రత్యేకమైనఅనుమతికావాలి. జోషిమఠ్‌లోకారునుఅద్దెకుతీసుకునిమీరు ఈ ఆలయానికివెళ్లవచ్చు, కానీకొన్నినిర్దేశించినసమయాల్లోమాత్రమేఅన్నికార్లుబద్రీనాథ్‌లోకిఅనుమతించబడతాయి (ఉదయం6-7, 9-10,11-12,మధ్యాహ్నం 2-3పీఎం మరియుసాయంత్రం4:30-5:30). ఏమైనప్పటికీ, మీరుక్యూల్లోనిలబడలేక, త్వరగాదర్శనంజరగాలనికోరుకుంటేమాత్రంనేరుగాగేటు నెం.3కు వెళ్లివేదపాదపూజటికెట్‌నుకొనుగోలుచేయండి. ఒక్కొక్కరికీ ఈ టికెట్ధర రూ.2500, ఈ టికెట్కొంటేకేవలం 15 నిమిషాల్లోనేదర్శనంజరుగుతుంది. చివరగా, ఈ ఆలయద్వారాలుఏప్రిల్‌ నుంచిమేమధ్యతెరుచుకునినవంబర్‌ నుంచిమూసివేయబడతాయనిగుర్తుంచుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here