ప్రభావవంతమైనపరిశుభ్రతనుకొనసాగించడానికిసూచనలు:

0
1334
Telugu food blog

రైల్యాత్రి, తనభాగస్వామ్యరెస్టారెంట్లతోకలిసి, రైళ్లలోపరిశుభ్రమైనఆహారాన్నిఅందిస్తామనిహామీఇస్తోంది. వారితోకలిసితమపరిశుభ్రజాబితానురూపొందించింది, ఇదివంటగదుల్లోపరిశుభ్రతనుపాటించడానికితప్పనిసరిగాఅనుసరించబడుతుంది.

నిల్వ

Telugu food blog

మీరుకొనేనాణ్యమైనవస్తువులుచౌకగాఏమీరావు. కాబట్టి వాటినిసరిగ్గానిర్వహించుకోవడంవల్లఅనవసరకొనుగోళ్లుతగ్గడమేకాక,కొన్నవాటినిపూర్తిస్థాయిలోఉపయోగించుకోవడానికివీలవుతుంది.

ముందువచ్చేదే, ముందువెళ్లాలి:ఆహారపదార్థాలనాణ్యతనుకాపాడడంలోఉత్పత్తులజీవితకాలంమరియువాటినిఎప్పటిలోగాఉపయోగించాలన్నతేదీలుచాలాముఖ్యం. నిల్వచేసేటప్పుడుకొత్తగాతెచ్చినవాటినిమీఫ్రిజ్‌లోలోపలికిపెట్టండి.

అన్నింటికీలేబుల్స్పెట్టుకోండి:ఆహారపదార్థాలప్యాకెట్లపైతేదీలుచిన్నగాముద్రించిఉంటే, వాటినిసర్దేముందేపెద్దనెంబర్లురాసుకోండి.

మాంసంఉత్పత్తులనుకిందిఅరల్లోపెట్టండి.

గాలిచొరబడనిడబ్బాల్లోఆహారాన్నిఎప్పుడూనిల్వచేయాలి.

కోల్డ్‌ స్టోరేజీ:స్టోరేజీరిఫ్రిజిరేటర్లలుతప్పనిసరిగాఆహారపదార్థాలఉష్ణోగ్రతను 0-8 డిగ్రీలసెల్సియస్‌ మధ్యకొనసాగించేలాఉండాలి.

ఆహారంతయారీ

వంటగదిపరిశుభ్రతనుకాపాడడంలోపరిశుభ్రంగాఆహారాన్నితయారుచేయడంచాలాముఖ్యమైనఅంశం.

ఆహారాన్నివేరుచేయడం:

Food preparation rules

ఒకదానితోఒకటికలిసిపాడవ్వకుండాఉండడానికి, ముడిమరియునేరుగాతినగలిగేఆహారపదార్థాలనునిల్వచేసేటప్పుడుగానీతయారుచేసినప్పుడుగానీప్రత్యేకంగాఉంచండి. ఆహారాన్నితయారుచేసేముందునేలనుసరిపడినంతశుభ్రంచేసేలాచూడండి.

వండడంమరియుచల్లబరచడం:ఆహారాన్నిబాగావండండిదానివల్లఅందులోఉన్నప్రమాదకరమైనబ్యాక్టీరియాచనిపోతుంది. ఒకవేళమాసంలేదాకోడిమాసంఅయితే, ఉడికించేముందుదాన్నిఉన్నఐస్‌నుకరిగించండి. మీరువండినవెంటనేవడ్డించండిలేదావడ్డించేవరకూవేడిగాఉండేలాచూడండి. ఒకవేళముందుగాఆహారాన్నివండుతున్నట్లైతే, దాన్నివెంటనేచల్లబరిచిగడ్డకట్టేలాచేయండి. రెండుగంటల్లోగాగడ్డకట్టించనిపదార్థాలనుఉపయోగించకండి.

 ప్యాకేజింగ్‌

food Packaging rules

ఆహారరుచినిఅందించడంలోచాలాముఖ్యమైనఅంశంప్యాకేజింగ్‌.

వేడిమరియుచల్లనివాటినివేరుగాఉంచండి:రైళ్లలోసరఫరాచేసేసిబ్బందిఆహారపదార్థాలకుసరిపడాఉష్ణోగ్రతనుకాపాడడానికివేడిమరియుచల్లనిబ్యాగ్‌లనుఉపయోగిస్తారు.

గమనిక: పాలు, సూప్స్‌, టీలాంటివాటినిప్యాకేజింగ్చేయడానికిఅత్యాధునికపరిజ్ఞానంతోకూడినథర్మోలనురైల్‌ యాత్రిఅందిస్తోంది.

సైడ్‌ డిష్‌లనుపక్కనఉంచండి:ఆహారపదార్థాలనువాటికికేటాయించినకంటైనర్లలోనేఉంచడంద్వారావినియోగదారులకులీకేజీసమస్యలుతగ్గించండి.

గమనిక: రైల్యాత్రిలీకుఅవడానికిఏమాత్రంఅవకాశంలేనిప్యాకేజింగ్‌తోవచ్చే – ‘వావ్‌ మీల్బాక్స్‌’ లోఆహారాన్నిఅందిస్తుంది.

 సిబ్బందిపరిశుభ్రత:

రెస్టారెంట్‌ సిబ్బందివ్యక్తిగతశుభ్రతపాటించేలాచూడడంచాలాఅవసరం. వారుతమచేతులనుశుభ్రంగాకడుగుకునేలాచూడండి. మరియు, ధూమపానం, దగ్గడం, తుమ్మడంచేయకుండాలేదాఘాటువాసనలువచ్చేఫెర్‌ఫ్యూమ్స్‌నుఉపయోగించకుండాచూడండి. ఆహారాన్నితయారుచేసేటప్పుడుచేతితొడుగులువేసుకునేలాచూడండి.

చీడపురుగులనియంత్రణమరియుచెత్తనిర్వహణ

పురుగులుమరియుబొద్దింకలురాకుండావంటగదినిపురిశుభ్రంగాఉంచండి.

రెస్టారెంట్‌ భవనంలోమరియువంటగదిలోచీడపురుగులనిరోధకార్యక్రమాలనుతరచూనిర్వహించండి.

చెత్తంతాపురుగులుచొరబడనిడబ్బాల్లోనేవేయండి.

వృథాఆహారాన్నిసరైనపద్ధతుల్లోపారవేయడానికిఏర్పాట్లుచేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here