లగేజీపైకొత్తనిబంధనలు

0
1954
railway rules in telugu
 • ఏసీఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణీకులు 70కిలోలవరకూఉచితంగాలగేజీనితీసుకువెళ్లవచ్చు. స్టేషన్‌లోనిపార్సిల్కార్యాలయంలోఅదనపుబరువుకుచెల్లింపుచేయడంద్వారాగరిష్టంగా 150 కిలోలవరకూతీసుకువెళ్లవచ్చు.
 • ఏసీటూటైర్‌ ప్రయాణీకులు 50 కిలోలలగేజీనిఉచితంగానూ, స్టేషన్‌లోనిపార్సిల్‌ కార్యాలయంలోఅదనపుబరువుకుచెల్లించడంద్వారాగరిష్టంగా 100 కిలోలవరకూతీసుకెళ్లొచ్చు.
 • ఏసీత్రీటైర్‌ లేదాఏసీచైర్‌ కార్ప్రయాణీకులు 40 కిలోలలగేజీనిఉచితంగాను, మరో 40 కిలోలవరకూఅదనంగాచెల్లించడంద్వారాతీసుకెళ్లవచ్చు.luggage rules in telugu
 • స్లీపర్‌ క్లాస్ప్రయాణీకులు40 కిలోలవరకూలగేజీనిఉచితంగానూ, గరిష్టంగా 80 కిలోలవరకూఅదనపుబరువుకుచెల్లింపుచేయడంద్వారాతీసుకెళ్లవచ్చు.
 • సెకండ్‌ క్లాస్‌ ప్రయాణీకులు 35 కిలోలవరకూలగేజీనిఉచితంగానూ, గరిష్టంగా 70 కిలోలవరకూఅదనపుబరువుకులగేజ్‌/పార్సిల్‌ కార్యాలయంలోచెల్లించడంద్వారాతీసుకెళ్లవచ్చు.
 • 5 నుంచి 12 ఏళ్లలోపున్నపిల్లలలకువారుప్రయాణిస్తున్నతరగతిలోకేటాయించినలగేజ్‌లోసగాన్నిమాత్రమేఉచితంగాఅనుమతిస్తారు. ఈ ఉచితలగేజ్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ 50 కిలోలకుమించకూడదు.
 • మీతోపాటుతీసుకెళ్లేట్రంకుపెట్టెలు, సూట్‌కేసులులేదాబాక్సులుసిఫార్సుచేయబడ్డకొలతలైన: 100సెంమీ X 60సెంమీ X 25 సెంమీలోపేఉండాలి. అంతకుమించినపరిమాణంలోఉంటేలగేజ్‌ వ్యాన్‌కుపంపించబడతాయి
 • .అదనపులగేజ్‌నుఎలాబుక్చేసుకోవాలి?Telugu railway blog
 • మీరురైలుఎక్కాల్సినస్టేషన్‌నుముందుగానేచేరుకునిపార్సిల్కార్యాలయంలోలగేజీగురించిఅడగండి. రైలుప్రయాణించడానికికనీసం 30 నిమిషాలముందేఅదనపులగేజ్‌నుబుక్‌ చేసుకోవాల్సిఉంటుంది.
 • అదనపులగేజ్గురించివివరాలపత్రాన్నినింపిబరువుకొలవండి.
 • అదనంగాఉన్నలగేజీకిసరిపడాడబ్బుచెల్లించిరసీదుతీసుకోండి
 • అవసరమైనప్పుడు ఆ రసీదునుటీటీఈకిచూపించాల్సిఉంటుంది.
 • ఒకసారిబుక్చేశాక, అదనపులగేజ్‌ బ్రేక్వ్యాన్‌లోకిపంపించబడుతుంద
 • అదనపులగేజీకికనీసఛార్జీలు రూ.30 నుంచిప్రారంభమవుతాయి
 • .భారతీయ రైళ్లలోఅనుమతిలేనిలగేజీరకాలు?Indian railway rules in tamil
 • ఆసిడ్‌ లేదామండేస్వభావంగలఅన్నివస్తువులు.
 • స్టాండ్‌తోకూడినఆక్సిజన్సిలిండర్‌నుఅనుమతిస్తేగనక, అదిఉచితలగేజ్‌లోభాగంగానేఉంటుంది. దీనికివైద్యులుఇచ్చినధృవీకరణపత్రంఅవసరం.
 • విక్రయవస్తువులకుఅనుమతిలేదు. వీటినిప్రత్యేకంగాబుక్చేసుకునిలగేజ్‌ వ్యాన్‌లోతీసుకెళ్లాలి.
 • దాడిచేయగలిగేలేదాఅమర్యాదకరమైనవస్తువులు.
 • పక్షులు, చేపలు, కుక్కలులేదాపిల్లులకుఅనుమతిలేదు. మీరువాటికోసంపార్సిల్కార్యాలయంలోబుక్‌ చేసుకోవాలిలేదాఏసీఫస్ట్క్లాస్‌ కూపేమొత్తాన్నిబుక్‌ చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here