రైలు యాత్ర బస్సు సర్వీస్ ఏ విధంగా ఉత్తమైంది?

0
1640
Telugu travel blog

సెలవుల్లలో ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం అంత తేలికేం కాదు, షెడ్యూళ్లు, ధరలు, సౌకర్యాలు ఇలా ఎన్నో విషయాలు బేరీజు వేసుకోవాలి, దానికే మీ సమయం, శక్తి వృథా అయిపోతాయి. మీరు ట్రైన్ లేదావిమానాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలను చేరుకోవడానికి బస్సులే ఉత్తమ మార్గం, అందుకే రైలుయాత్ర సులభంగా బసు బుకింగ్ సర్వీసును అందిస్తోంది, దీని సాయంతో మీరు తక్కువ చెల్లించి ఎక్కువ ప్రయాణం చేయవచ్చు. బస్సు టిక్కెట్లను కొనుగోలు చేయడానికిరైలుయాత్ర ఎందుకు ఉత్తమైందో తెలసుకోవడానికి క్రింది అంశాలు చదవండి!

డబ్బు ఆదా అవుతుంది

Bus travel

సాధారణంగా విమానం లేదా రైలు టిక్కట్లతో పోల్చితే బస్సు టిక్కెట్ చౌక. ఒకవేళ మీకు తగినంత సమయం ఉండి, డబ్బు ఆదా చేసుకోవాలనుకుంటే, బస్సుల్లో ప్రయాణించడమే మంచిది. మీకు రైల్ యాత్ర బస్ బుకింగ్ సర్వీస్ ద్వారా ద్వారా తక్కువ ధరకే టిక్కెట్లు దొరుకుతాయి,చివరి సీటు డిస్కౌంట్, ఇతర క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి, మీరు చివరిక్షణాల్లో ప్రయాణిస్తున్నాసరే ఇవి లభిస్తాయి. రైలుయాత్ర లో ఆసక్తికరమైన ట్రావెల్ టిక్కెట్ బుకింగ్ ఆఫర్లు ఉంటాయి, దాంతో తక్కువ కర్చుతోనే బస్సు ప్రయాణాలు చేయవచ్చు.

ఎక్కడికైనా బస్సులో ప్రయాణించండి

రైల్ యాత్ర బస్సు టిక్కెట్ బుక్కింగ్ సర్వీస్ కి దేశవ్యాప్తంగా విస్తృతమైన బస్సు నెట్ వర్క్ ఉంది. ప్రస్తుతం,మా నెట్ వర్క్ లో 5000 మంది ఆపరేటర్లు, ఒక లక్ష రూట్లు ఉన్నాయి. కాబట్టి, ప్రయాణం గురించి మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైలుయాత్ర బస్సు సర్వీస్ తో మీరు దేశంలో ఏ మూలకైనా వెళ్లగలరు.

అవకాశాలు పాడు చేస్తాయి

రైలుయాత్ర అన్ లైన్ బస్ బుకింగ్ లో వినియోగదారులు సీట్లు, బస్సు ఎక్కే ప్రాంతం, సమయం, బడ్జెట్ అన్నీ కూడా అవసరాలకు తగినట్టు ఎంచుకోవచ్చు. ఇటువంటి ఎంపికలు మరే ఇతర రకాల ప్రయాణాలకు లేవు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మీ చేతిలో ఉండవు, మీరు భరించగలిగినంతోనే ప్రశాంతతను ఏర్పర్చుకోగలుగుతారు, కచ్చితంగా మీఅంతట మీరుగా ఉత్తమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

వ్యక్తిగత ఫీడ్ బ్యాక్

ఇది పూర్తిగా ప్రయాణికుల హక్కు. ప్రతి ఒక్క ప్రయాణికుడికి నాణ్యమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించాలన్నదేరైలుయాత్ర ఉద్దేశం. అందుకే, మీరు ఎంచుకున్న సీట్ ప్రయాణ సమయంలో ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో వ్యక్తిగతంగా తెలియజేసేలా కస్టమర్ ఫీడ్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది. మీరు బస్సు ఎక్కిన తర్వాత పందే అనుకూలతలో ఇది పెద్ద మార్పే తీసుకొస్తుంది.

మీ బస్సు గురించి తెలుసుకోండి

రైలుయాత్ర బస్సు , కొన్ని నిర్ధిష్ట బస్సు ఆపరేటర్లతో అమ అనుభావాలను కస్టమర్ఫీడ్ బ్యాక్ ద్వారా ఇస్తాం. దీనివల్ల వివరాలు తెలుకుని,విశ్లేషించుకుని మీ అంతట మీరు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇందులో రైలు స్కోర్ కూడా ఉంటుంది, ఇది బస్సులో ప్రయాణించే సమయంలోఇతర ప్రయాణికులు ఎంత సౌకర్యవంతంగా ఫీలయ్యారో తెలియజేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here