డానిష్పట్టణంట్రాన్క్వేబార్‌ గురించివివరాలు

0
1686
Telugu travel blog

మీకుతెలుసా, తమిళనాడుతీరప్రాంతంలోని ఓ చిన్నపట్టణాన్నిఒకప్పుడుడేన్స్‌తోపరిపాలించబడిందని! ఒకప్పుడుట్రాన్క్వేబార్‌, ఇప్పుడుతరంగంబడిఅనిపిలవబడుతున్న ఈ ప్రాంతం, 150 ఏళ్లపాటుడానిష్పాలనలోఉంది! 16వ శతాబ్ధంతొలినాళ్లలో, డేన్స్‌కుదక్షిణాదిరాష్ట్రాలతోపాటుఇప్పటిశ్రీలంకకుమధ్యబలమైనవాణిజ్యసంబంధాలుండేవిఏమైనప్పటికీ, ఈ వృద్ధిచెందుతున్నవ్యాపారం, మరోవలసపాలకులకారణంగానాశనంఅయిపోయింది. తమవ్యాపారాన్నిస్థిరపరుచుకోవడానికి, తీరప్రాంతంలోనిపట్టణంలోడానిష్‌ స్థిరావాసాలనుఏర్పాటుచేసుకోవడానికిడానిష్జనరల్‌ ఓవేగ్జెడ్డేతంజావూరునాయకరాజులనుఆశ్రయించాడు. రాజుఅంగీకరించడంతోట్రాన్క్వేబార్‌నుడానిష్‌ తమఇంటిగామార్చుకున్నారు. నిద్రాణమైఉండే ఈ మత్స్యకారగ్రామం, భారత్‌లోడానిష్‌ అనుభూతినిఅందిస్తూ, ఇప్పుడుతమిళనాడులోప్రముఖపర్యాటకప్రాంతంగామారింది,

 Telugu travel blog

ట్రాన్క్వేబార్‌లోచూడాల్సినప్రాంతాలు

ట్రాన్క్వేబార్టౌన్గేట్‌వే

ట్రాన్క్వేబార్‌ టౌన్‌ రాజవీధిలోఉంటుంది, ఇదితరంగంబడిలోనిప్రధానమైనవీధి. స్థానికులు ఈ గేటును “గేట్‌ వేటుట్రాన్క్వేబార్‌”గాపిలుస్తారు. ఒకప్పుడుపట్టణంలోకివెళ్లడానికిఇదేప్రధానమైనద్వారం. దీన్నిడానిష్‌ పాలకులురూపొందించినా, తర్వాతకూల్చివేయబడింది. ప్రస్తుతంఉన్నగేట్‌ డానిష్‌ శిల్పకళాశైలిలోకనిపిస్తుంది.తెల్లగాఉండే ఈ గేట్‌వేపైన “అన్నో 1792” అనిరాసిఉంటుంది, దీనిఅర్థం ‘గేట్‌వే 1792లో నిర్మించబడింది’ అని.

ఫోర్ట్డాన్స్‌బోర్గ్‌

ట్రాన్క్వేబార్‌లోడానిష్పాలనఇక్కడినుంచేమొదలయ్యింది. ఫోర్ట్డాన్స్‌బోర్గ్‌ లేదాస్థానికులుపిలుచుకుంటున్నట్లు “డానిష్ఫోర్ట్‌” 1620లో నిర్మించబడింది. బంగాళాఖాతంఒడ్డునఉన్న ఈ కోటనుంచిచూస్తే, సముద్రంఅద్భుతంగాకనిపిస్తుంది. ఈ ఫోర్ట్‌ను ఓ ప్రత్యేకమైనశైలిలోనిర్మించారు. నిలువగాఉండేస్తంభాలు, ఎత్తైనసీలింగ్‌తోవినూత్నంగాకనిపిస్తుంది. ఈ కోటలోరెండుఅంతస్తులున్నాయి, కానీఫోర్ట్‌ డాన్స్‌బోర్గ్‌లోనిచాలావరకూగదులూఎప్పుడూతాళంవేసేఉంటాయి. ఇప్పటికీ ఓ ఫిరంగిసముద్రంవైపుకుగురిపెట్టిఉంటుంది!.ట్రాన్క్వేబార్‌లోడానిష్పాలనగురించితెలుసుకోవడానికి ఈ కోటనుతప్పనిసరిగాచూడాలి. ఇక్కడికివస్తే, ట్రాన్క్వేబార్‌లోడానిష్చరిత్రనుచెప్పేఎన్నోపురాతనవస్తువులున్నడానిష్మ్యూజియాన్నితప్పకుండాసందర్శించండి.

కొత్తజెరూసలేంచర్చ్‌

రాజవీధిలోఉన్నకొత్తజెరూసలేంచర్చ్‌ శిల్పకళానైపుణ్యపుఅద్భుతానికి ఓ మచ్చుతునక. జెరూసలేంచర్చ్‌గాపిలిచేప్రాథమికచర్చ్భవనాన్ని 1707లో డానిష్మిషనరీనిర్మించింది. కానీ, 1715లో వచ్చినభారీసునామీదీన్నినాశనంచేసింది. దీంతోజెరూసలేంచర్చ్‌నుపెద్దపెద్దగదులతోమరియుఅద్భుతమైనశిల్పకళతోమళ్లీనిర్మించారు. ఈ తెల్లనిభవంతిలోడానిష్మరియుభారతశిల్పకళానైపుణ్యంకలగలిసిఅందర్నీఆకట్టుకుంటాయి.

ట్రాన్క్వేబార్మారిటైమ్మ్యూజియం

డేన్స్‌ మంచిగొప్పనావికులు, ఈ మ్యూజియంలోవారుఒకప్పుడుఉపయోగించినపాతడానిష్పడవలు, చేపలపడవలుమరియుట్రాన్క్వేబార్‌కుసంబంధించినపాతమ్యాపులుప్రదర్శనకుఉన్నాయి. నావికాచరిత్రకుసంబంధించిగొప్పపుస్తకాలతోపాటు, 2004లో ట్రాన్క్వేబార్‌పైసునామీప్రభావాన్నిచూపించేచిత్ర-దృశ్యప్రదర్శననుకూడాట్రాన్క్వేబార్‌ మారిటైమ్మ్యూజియంలోచూపిస్తారు. భారతీయులకుప్రవేశటికెట్‌ రూ.5 మాత్రమే.

ట్రాన్క్వేబార్‌ బీచ్‌

భారతదేశంలోఅత్యంతరొమాంటిక్బీచ్‌ల్లోఒకటి ఈ బీచ్‌,దీన్నిచూస్తేమీజీవితభాగస్వామిచేతినిపట్టుకునిబీచ్‌లోనడుస్తూవెళ్లాలనిమీకుఅనిపిస్తుంది. ఈ బీచ్‌ ఎంతోశుభ్రంగాఉండి, సరుగుడుచెట్లతోఅలంకరించినట్లుకనిపిస్తుంది. బంగాళాఖాతాన్నిఅందంగాచూసేఅవకాశంఇక్కడకలుగుతుంది. ఈ ట్రాన్క్వేబార్‌ బీచ్‌లోనిమరోఅద్భుతఆకర్షణపురాతనమైనడేనిష్నోబల్‌ మ్యాన్స్‌ బంగ్లా, ఇప్పుడిదిహెరిటేజ్‌ హోటల్‌గామార్చబడింది.

ట్రాన్క్వేబార్‌ లేదాతరంగంబడి, మీరుఎలాపిలిచినాసరే, భారతచరిత్రలోనే ఓ ప్రత్యేకభాగపుజ్ఞాపకాలనుతనలోదాచుకుంది. చెన్నైజనసమ్మర్ధానికిదూరంగా, పాండిచ్చేరికిదగ్గరగాఉండేతరంగంబడినితమిళనాడుపర్యాటకప్రాంతాల్లోమర్చిపోకుండాచూడాల్సిందే.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here